Loading...
మాలధారణ స్వాములకు దసరా పండుగ నుండి మకర జ్యోతి వరకు అన్నప్రసాద (మధ్యాహ్నం సద్ది) వితరణ జరుగుతుంది. అలాగే మండల మహోత్సవం ప్రారంభం నుండి అనగా 17-11-2024 నుండి మకరజ్యోతి వరకు సాయంత్రం బిక్ష వితరణ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు శ్రీ అయ్యప్ప స్వామి వారికి ఉదయం అభిషేకాలు, సాయంత్రం పూలాభిషేకం , సప్తహారతులు, ఊయల సేవ అనంతరం పవళింపు సేవ జరుగుతుంది. తదుపరి తీర్ధ ప్రసాద వితరణ జరుగును.

Select Payment Method


Name Amount
వేంకటేశ్వర స్వామి వారికి తులసి అర్చన Date & Time : 11/06/2025
$ 500.00
Total $ 500.00
Choose A Payment Method